Telugu songs

 

అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
Singer Dr John Wesly & Mrs Blessie Wesly Composer Music Song Writer Dr John Wesly అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా …
అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా Lyrics – Siripurapu Krupaanandamu Singer Siripurapu Krupaanandamu Composer Music Song Writer Siripurapu Krupaanandamu అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె …
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
పల్లవి: ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| చరణం1:లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే …
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందం
పల్లవి: ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందంసంతోషం సంతోషం మన అందరి–మనసులో సంతోషం “2”హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ “2” …
వింతైన తారక వెలిసింది గగనాన
పల్లవి: వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ …
ఆ నింగిలో వెలిగింది ఒక తార
పల్లవి: ఆ నింగిలో వెలిగింది ఒక తారమా గుండెలో ఆనందాల సితారనిజ ప్రేమను చూసాము కళ్ళారాఈ లోకంలో నీ జన్మము ద్వారాఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలహృదయంలోని …
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| 1.యెషయా ప్రవచనము నేడు రుజువాయే …
అందాల తార అరుదెన్ఛె నాకై – అంబర వీధిలో
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో ఆది దేవుని జూడ …
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
పల్లవి: నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| చరణం 1: నా జీవిత తీరమున నా …