Telugu songs
Telugu songs, Telugu Christian songs lyrics, Telugu Christian





అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా
Singer Dr John Wesly & Mrs Blessie Wesly Composer Music Song Writer Dr John Wesly అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా నిన్ను స్తుతించకుండ ఉండగలమా అన్ని నామముల కన్న పై నామము నిన్ను కీర్తించకుండ ఉండగలమా నిన్నే నిన్నే సన్నుతించెదం – సర్వజ్ఞ్యుడవు నీవే అని నిన్నే నిన్నే ఆరాధించెదం సర్వాధికారం నీదేనని “ఆరాధన ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే” 1. మా మంటి ఘటములలో …
అందరు నన్ను విడచినా
అందరు నన్ను విడచినా Lyrics – Tony Prakash Singer Tony Prakash Composer Music Song Writer Tony Prakash అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను …
అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా Lyrics – Siripurapu Krupaanandamu Singer Siripurapu Krupaanandamu Composer Music Song Writer Siripurapu Krupaanandamu అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని …
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
పల్లవి: ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| చరణం1:లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| చరణం2: మారు మనస్సు మనిషికి మార్గంపశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమానీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమాపరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడేకరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు|| ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము అనే ఈ తెలుగు క్రైస్తవ …
ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో
పల్లవి: ఆనందం ఆనందం – బెత్లహేమూ పురములో ఆనందంసంతోషం సంతోషం మన అందరి–మనసులో సంతోషం “2”హ్యాపీ హ్యాపీ క్రిస్టమస్ – క్రీస్తు నేడు పుట్టెను హల్లెలుయ “2” చరణం1: గొర్రెల కాపరులభయము తొలిగింది – యేసుని జన్మతో లోకం వెలిగింది “2”యేసు పుట్టెను భయము తొలగెను – జనులందరికి రక్షణ కలిగెన్ “2” చరణం2: పాప బంధకాలలోవున్నా నిన్ను – విడిపించుటకు యెసయ్యా జన్మించేనేడే వేడుకో ఆ ప్రభు యేసుని – రక్షణ నీకు కావాలని “2 …
వింతైన తారక వెలిసింది గగనాన
పల్లవి: వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ చరణం1: ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| చరణం2: ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుయేసయ్యను దర్శించిరిఎంతో విలువైన …
ఆ నింగిలో వెలిగింది ఒక తార
పల్లవి: ఆ నింగిలో వెలిగింది ఒక తారమా గుండెలో ఆనందాల సితారనిజ ప్రేమను చూసాము కళ్ళారాఈ లోకంలో నీ జన్మము ద్వారాఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలహృదయంలోని యేసు పుట్టిన వేళఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాలమా హృదయాల్లోన యేసు పుట్టిన వేళయేషు మేరా ప్రాణ్ హాయ్ తూయేషు మేరా ధ్యాన్ హాయ్ తూయేషు మేరా గాన్ హాయ్ తూయేషు మేరా ప్రాణ్ హాయ్ తూ చరణం1: లోకంలో యాడ చూసిన శోకాలేనటపరిశుద్ధ రాక కోసం ఎదురు …
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| 1.యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| 2.మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| 3.తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| నడిపించు నా నావా నడి సంద్రమున దేవా song
అందాల తార అరుదెన్ఛె నాకై – అంబర వీధిలో
పల్లవి: అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి .. అందాల తార.. 1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్ .. …
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
పల్లవి: నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| చరణం 1: నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| చరణం 2: రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో …