జీవధార

100 Best New Year Quotes in Telugu

Best New Year Quotes in Telugu

100 Best New Year Quotes in Telugu Hope and New Beginnings కొత్త సంవత్సరంలో ప్రతి రోజు ఒక కొత్త అవకాశమని గుర్తించండి. అంతా మర్చిపోయి కొత్త ప్రయాణం ప్రారంభించండి. పరలోక ఆశీస్సులతో మీ జీవితం శాంతి, సంతోషాలతో నిండిపోవాలని. మీ కలలను వదలకుండా నెరవేర్చడానికి ముందుకు సాగండి. నూతన ఆశయాలకు నూతన ప్రారంభానికి స్వాగతం చెప్పండి. ప్రతి క్షణం ఒక కొత్త ప్రారంభం. దాన్ని వినియోగించుకోండి. పాత భయం వదిలి కొత్త ధైర్యం …

100 Best New Year Quotes in Telugu Read More »

క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారు?

Christmas tree

క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారు? యేసు అసలు పుట్టినరోజు ఎవరికీ తెలియదు! బైబిల్‌లో తేదీ ఇవ్వబడలేదు, కాబట్టి మనం దానిని డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటాము? ఇది ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో తొలి క్రైస్తవులకు ఖచ్చితంగా అనేక వాదనలు ఉన్నాయి! అలాగే, జీసస్ జననం బహుశా 1వ సంవత్సరంలో జరగలేదు కానీ కొంచెం ముందుగా, ఎక్కడో 2 BCE/BC మరియు 7 BCE/BC మధ్య, బహుశా 4 BCE/BCలో ఉండవచ్చు (0 లేదు – …

క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుకుంటారు? Read More »

క్రిస్మస్ బహుమతులు: ప్రేమ మరియు ఆనందాన్ని పంచుకోవడం

Christmas Gifts

క్రిస్మస్ బహుమతులు ప్రేమ, శ్రద్ధ, ఆనందం యొక్క ప్రతిష్టాత్మకమైన భాగం, బహుమతుల మార్పిడి సంప్రదాయం ప్రియమైనవారి పట్ల ప్రశంసలను వ్యక్తపరచడానికి మరియు సంబంధాలను బలోపేతం చేయడానికి అవకాశాలను సృష్టిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా, హృదయపూర్వక బహుమతులు చిరునవ్వులను తెస్తాయి మరియు శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. ఆలోచనాత్మకమైన మరియు వ్యక్తిగతీకరించిన బహుమతులు:వ్యక్తిగతీకరించిన బహుమతులు క్రిస్మస్ బహుమతులకు ప్రత్యేక మెరుగులు దిద్దుతాయి. చెక్కిన నగలు, మోనోగ్రామ్ చేసిన తువ్వాళ్లు లేదా ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలతో నిండిన ఫోటో పుస్తకాలు వంటి అనుకూలీకరించిన వస్తువులను …

క్రిస్మస్ బహుమతులు: ప్రేమ మరియు ఆనందాన్ని పంచుకోవడం Read More »

కదురుతో గుచ్చిన చెవి

కదురుతో గుచ్చిన చెవి

కదురుతో గుచ్చిన చెవి నిర్గమకాండము 21 :6….. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను  తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై యుండును. ఏ యజమానుడైనను ఒక బానిసను కొంత రొక్కం ఇచ్చి కొన్న తర్వాత అతన్ని నిరంతరం తన దగ్గర ఉంచుకొనుటకు ఆ బానిస లేదా ఆ దాసుని చెవి కుట్టించి తన గుర్తు వేసుకొని ఉండును.ఇది బానిస ఎవనికి దాసుడై వున్నాడో …

కదురుతో గుచ్చిన చెవి Read More »

దేవునితో గడిపే సమయము నీకుందా ?

మార్టిన్ లూథర్

గొప్ప దేశానికి రాజు, ఎన్నో లక్షలమంది ప్రజల బాగోగులు, ఎటువైపు నుండి యుద్ధము వస్తుందో ఎలాంటి ప్రణాళికలో రూపొందించాలో, ఎలా రాజ్యాన్ని నిమ్మళముగా ఉంచాలో అనే ఆలోచనలు, భార్యలు, పిల్లలు వారి గురించిన బాధ్యతలు. ఇంతటి గొప్ప బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని సన్నిధిలో గడుపుటకు తృష్ణ కలిగి ఉన్నాడు. అందుకే దేవునికి చెప్తున్నారు దేవా నేను వేకువనే నిన్ను వెదకుదును, రాత్రివేళలో సైతము లేచి నిన్ను స్తుతిస్తాను అని. దినమంతా నిన్ను ధ్యానిస్తాను …

దేవునితో గడిపే సమయము నీకుందా ? Read More »

ఏ ఆశను కలిగి ఉన్నావు

jesus

సుంకపు గుత్తదారుడైన జక్కయ్య యేసయ్య గురించి విన్నాడు, ఆయన బోధల గురించి, ఆయన రాజ్యము గురించి విన్నాడు, ఆయన తన పట్టణము గుండా వెళ్తున్నారని విని యేసయ్య ఎవరో చూడాలని ఆశపడి, తాను పొట్టివాడు కావడం వలన మేడి చెట్టు ఎక్కి యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు…. ఆ ఆశలో ఎలాంటి స్వార్ధపూరితమైన ఆలోచనలు లేవు, ఆ ఆశలో దేవుని రాజ్యములోనికి చేరాలి అనే ఆశ తప్ప మరేవిధమైన చెడు ఉద్దేశ్యం లేదు అందుకే చెట్టు ఎక్కితే …

ఏ ఆశను కలిగి ఉన్నావు Read More »

శుభశుక్రవారం అంటే ఏమిటి? క్రీస్తు మరణదినం ఎలా మంచిరోజు అయ్యింది

cross

సహజముగా ఒక వ్యక్తి మరణిస్తే ఆ దినం మన ఇంటిలో ఎంతో వేదనని, దుఃఖాన్ని నింపుతుంది, అది మనకి చెడ్డరోజులా అనిపిస్తుంది, బ్రతికినంతకాలం ఆ రోజుని మనం ఒక బ్లాక్ డే గానే చూస్తాము… అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన రోజుని మాత్రం మంచి రోజు అని అంటూ అందరూ సంతోషిస్తారు, ప్రార్ధనలు జరుపుకుంటారు దానికి కారణం ఏమిటి…???? ఒక వ్యక్తి మరణ దినం ఎలా మంచి రోజు అవుతుంది…???? అదేవిధముగా ఎవరైనా ఒక వ్యక్తి …

శుభశుక్రవారం అంటే ఏమిటి? క్రీస్తు మరణదినం ఎలా మంచిరోజు అయ్యింది Read More »

దేవునివు ఏర్పాటుకు తగినట్లుగా జీవిస్తున్నావా?

good life

దేవునివు ఏర్పాటుకు తగినట్లుగా జీవిస్తున్నావా? మత్తయి 24:24 అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. మత్తయి 24:31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు. అంత్యదినములలో ఏర్పరచబడిన వారిని సహితము సాతాను మోపుచ్చుతాడని, అంతేకాకుండా ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారిని దేవుడు …

దేవునివు ఏర్పాటుకు తగినట్లుగా జీవిస్తున్నావా? Read More »

నీదేవుని బలమును_ఆశ్రయిస్తున్నావా?

father

నీదేవుని బలమును_ఆశ్రయిస్తున్నావా? ఒకరోజు ఒక బాబు ఇసుకులో తన బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇసుకలోనే ఇల్లు కట్టడం, రోడ్డు వేయడం చేస్తుంటాడు. అలా రోడ్డు వేయడానికి ఇసుకను సరిచేస్తూ ఉండగా బాబుకి అడ్డుగా ఒకపెద్ద రాయి వస్తుంది. దాన్ని తీసివెయ్యటానికి ప్రయత్నిస్తాడు. ఇసుకని త్రవ్వుతూ ఉంటాడు. అది చాల పెద్దరాయి కావడముతో ఎంతగా దాన్ని నెట్టినప్పటికీ అది కొంచెము కూడా కదలదు. ఎంత బలముగా తాను దాన్ని కదిలించటానికి ప్రయత్నిస్తే అంత బలముగా బాబు వెనక్కి వచ్చేస్తుంటాడు. …

నీదేవుని బలమును_ఆశ్రయిస్తున్నావా? Read More »

జాగ్రత్తపడుతున్నావా

జాగ్రత్తపడుతున్నావా ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును – ప్రసంగి 3:15 ఈ వాక్యం చదివినప్పుడు సహజముగా మనకందరికి అనిపిస్తుంది అవును… చావు పుట్టుకలు, మానవ జాతి మనుగడ ఇవన్నీ ముందు ఉన్నవే, ఇప్పుడు కూడా జరుగుతున్నవే ఇక మీదట కూడా జరిగేవే కదా… మానవ జాతి ఒక యాంత్రికమైనటువంటి ప్రయాణమే కదా అంటూ ఆలోచిస్తుంటారు… కానీ ఆధ్యాత్మిక కోణములో చూసినట్లయితే మనలో ఉన్నటువంటి లేదా మనం సరిచేసుకోవాల్సినటువంటి …

జాగ్రత్తపడుతున్నావా Read More »

జ్ఞానవంతురాలు మూడురాలు

house

జ్ఞానవంతురాలు మూడురాలు ఇల్లు కట్టుట అనగా ఇటుకలతో సిమెంట్ తో కొట్టుట కాదు గాని ఒక కుటుంబంలో ఉన్న వారందరి హృదయాలు ప్రేమతోను ఐక్యతను పెన వేయబడి ఉండునట్లు కట్టుట. దేవుడు మనకు ఇహమందు ఇచ్చిన గృహం పరలోకమునకు నమూనా! ఈనాడు అనేకులు ఎంతో చక్కటి ఇల్లు ఉన్నప్పటికిని; ఆ గృహంలో నివసించే వారికి సంతోషం, సమాధానం లేకుండా ఉండటం చూస్తున్నాము. నేడు చాలామంది గృహములలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. భార్య భర్తల లో సమాధానం …

జ్ఞానవంతురాలు మూడురాలు Read More »

దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి

Christmas

దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి? ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసిన ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వీధులలో యేసయ్య జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఘనమైన ఈ శుభ దినాలు అత్యంత కీలకమైన పాత్ర వహించినా ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే అందరి నోట ఒకటే మాట ప్రభువు తల్లి అయిన మరియ. నిజమే ప్రభువు తల్లి అయినా మరియ యేసయ్య జన్మ అంతటిలో కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి మరియా. …

దేవుని మహిమ పరిచే క్రిస్టమస్ ఎలా జరుపుకోవాలి Read More »

సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి

సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి

సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. ( హెబ్రీయులకు 10:37). మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుతున్న మాటలు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. సహోదరుడా! భూమి మీద నీ కొరకు చాలా మనుగడ అతని అనుకోవద్దు. కాలము బహు కొంచెముగా ఉన్నది. అది ఎంతో చెప్పలేం. ఒక దినమా, ఒక నెలా, ఒక సంవత్సరమా ఎవరికీ తెలియదు. కానీ చాలా తక్కువ …

సమయము కొంచెమే ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోండి Read More »

ఇంత దారుణమైన పరిస్థితులలో నీవు క్షేమంగా ఉండాలంటే

ఇంత దారుణమైన పరిస్థితులలో నీవు క్షేమంగా ఉండాలంటే

ఇంత దారుణమైన పరిస్థితులలోకూడా నీవు క్షేమంగా ఉండాలంటే నీవు ఏమి చేయాలి ? ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ మా వందనములు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. (కీర్తనల గ్రంథము 91:1). సర్వశక్తుని నీడను విశ్రమించు వారి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత భద్రతగా ఉంటుందో కీర్తనలు 91వ అధ్యాయంలో మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా ఈ రోజుల్లో భయంకరమైన పరిస్థితుల గుండా ప్రపంచం వెళుతుంది రోజులు గడిచే కొద్దీ …

ఇంత దారుణమైన పరిస్థితులలో నీవు క్షేమంగా ఉండాలంటే Read More »

సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి

సమయము, time

దేవుడు మనకు ఇచ్చిన సమయములో సమయమును ప్రార్థన కొరకు కేటాయించాలి. మనము అన్నింటికీ సమయము ఇస్తున్నాము కానీ ప్రార్థనకు సమయము ఇవ్వడం లేదు. ఇచ్చిన చాలా కొద్దీ సమయమును ఇస్తున్నాము. పౌలుగారు కొలస్సీయులకు వ్రాస్తూ వారు ప్రార్ధనలో నిలకడగా ఉండాలని ప్రార్థనతో సమయము సద్వినియోగ పరుచుకోవాలి అని తెలియపరిచారు. ( కొలొస్సయులకు 4:2-5). పేతురు, యెహోను వారి పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చిన సమయమును వారు ప్రార్ధనలో గడిపినట్టు గా వారి సమయమును ప్రార్థన విషయములో సద్వినియోగ …

సమయమును ఎలా సద్వినియోగం చేసుకోవాలి Read More »

జీతగాని ఆత్మ

జీతగాని ఆత్మ

జీతగాడు గొఱ్ఱెల కాపరి కాడు గనుక గొఱ్ఱెలు తనివి కానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొఱ్ఱెలను పట్టి చదరగొట్టును. (యోహాను 10:12) ఈ దినాలలో ఎక్కడ చూచిన క్రైస్తవ సేవలో జీతగాని ఆత్మ ఉన్నది. మన హృదయాలలోనికి అది ఇంకిపోకుండునట్లు మనము జాగ్రత్తపడాలి. ఏ క్రైస్తవుడైనను, నిజముగా తన ప్రభువును కలిసినట్లైతే, నిజమైన కల్వరి ప్రత్యక్షత కలగినట్లైతే తన మిగిలిన జీవితమంతా క్రీస్తుకు అతడెంత ఋణగ్రస్తుడోనని  భావించి అనుభవిస్తాడు. నిజం …

జీతగాని ఆత్మ Read More »

మోచేతి దూరములో దేవుని ఉంచుట

మోచేతి దూరములో దేవుని ఉంచుట

 *మోచేతి దూరములో దేవుని ఉంచుట*         …………………………..        *కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదును. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. ( నిర్గమా 3:10 )*           ఇశ్రాయేలీయుల మొఱ్ఱను దేవుడు వినెను. దేవుడు వారి విడుదల కొరకు ఒక మనుష్యుని పంపాలని అనుకొనెను గాని మోషే ఐగుప్తుకు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే దేవుడు నేను అంతా …

మోచేతి దూరములో దేవుని ఉంచుట Read More »