సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా Leave a Comment / By Sireesha Mannepalli / November 11, 2025 November 11, 2025 సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము