christian song lyrics

సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా

సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

పల్లవి: ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| చరణం1:లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| చరణం2: మారు మనస్సు మనిషికి మార్గంపశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమానీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమాపరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడేకరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు|| ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము అనే ఈ తెలుగు క్రైస్తవ …

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము Read More »