new year song

అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా

అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా

Singer Dr John Wesly & Mrs Blessie Wesly Composer Music Song Writer Dr John Wesly అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా నిన్ను స్తుతించకుండ ఉండగలమా అన్ని నామముల కన్న పై నామము నిన్ను కీర్తించకుండ ఉండగలమా నిన్నే నిన్నే సన్నుతించెదం – సర్వజ్ఞ్యుడవు నీవే అని నిన్నే నిన్నే ఆరాధించెదం సర్వాధికారం నీదేనని “ఆరాధన ఆరాధన ఆరాధన నీకే హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నీకే” 1. మా మంటి ఘటములలో …

అన్ని వేళలందు మమ్ము కాపాడు దేవా Read More »

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

పల్లవి: ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనముచల్లని దేవుని నీడలోగతించిపోయే కాలం – స్మరించు యేసు నామంసంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| చరణం1:లోకమే నటనాలయంజీవితమే రంగుల వలయం (2)పరలోకమే మనకు శాశ్వతంపరలోక దేవుని నిత్య జీవంప్రేమామయుడే ఆ పరమాత్ముడేపదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| చరణం2: మారు మనస్సు మనిషికి మార్గంపశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమానీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమాపరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడేకరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు|| ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము అనే ఈ తెలుగు క్రైస్తవ …

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము Read More »