అపరాధిని యేసయ్యా
అపరాధిని యేసయ్యా Lyrics – Siripurapu Krupaanandamu Singer Siripurapu Krupaanandamu Composer Music Song Writer Siripurapu Krupaanandamu అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని …